Surprise Me!

Fish Venkat : ఫిష్ వెంకట్ హెల్త్ పై చిరంజీవి వాకబు చేస్తున్నారు | Oneindia Telugu

2025-07-03 84 Dailymotion

Popular actor Fish Venkat's health condition is critical. Both his kidneys have failed. Due to this, doctors are telling him to undergo a kidney transplant. Till then, they are suggesting dialysis. On the other hand, the film industry has responded to Fish Venkat's health. Actor Anand Bharathi visited Fish Venkat. Megastar Chiranjeevi, Pawan Kalyan and Prabhas said that they are asking about Venkat's health. They said that Fish Venkat is ready to undergo a kidney transplant. They said that they are looking for donors. They said that the film industry is ready to undergo a kidney transplant for Venkat as soon as a donor is found.
ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. దీంతో ఆయనకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని వైద్యులు చెబుతున్నారు. అప్పటి వరకు డాయలసిస్ చేయాలని సూచిస్తున్నారు. మరోవైపు ఫిష్ వెంకట్ ఆరోగ్యంపై సినీ ఇండస్ట్రీ స్పందించింది. నటుడు ఆనంద్ భారతి ఫిష్ వెంకట్ ను పరామర్శించారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, ప్రభాస్ వెంకట్ ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకుంటున్నట్లు చెప్పారు. ఫిష్ వెంకట్ కు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. దాతల కోసం వెతుకుతున్నట్లు చెప్పారు. దాత దొరగానే వెంకట్ కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేష్ చేయించేందుకు సినీ ఇండస్ట్రీ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
#fishvenkat
#fishvenkatwife
#anandbharathi
#Prabhas
#RebelStarPrabhas
#RebelStar

~VR.238~CA.240~ED.232~HT.286~

Buy Now on CodeCanyon